(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.84. అధ్యాయః 084
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ఇంద్రబృహస్పతిసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
భీష్మ ఉవాచ। 12-84-0x(5560)(68109)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
బృహస్పతేశ్చ సంవాదం శక్రస్య చ యుధిష్ఠిర॥ 12-84-1(68110)
శక్ర ఉవాచ। 12-84-2x(5561)
కింస్విదేకపఢం బ్రహ్మన్పురుషః సంయగాచరన్।
ప్రమాణం సర్వభూతానాం యశశ్చైవాప్నుయాన్మహత్॥ 12-84-2(68111)
బృహస్పతి ఉవాచ। 12-84-3x(5562)
సాంత్వమేకపదం శక్ర పురుషః సంయగాచరన్।
ప్రమాణం సర్వభూతానాం యశశ్చైవాప్నుయాన్మహత్॥ 12-84-3(68112)
ఏతదేకపదం శక్ర సర్వలోకసుఖావహం।
ఆచరన్సర్వభూతేషు ప్రియో భవతి సర్వదా॥ 12-84-4(68113)
యో హి నాభాషతే కించిత్సర్వదా భుకుటీముఖః।
ద్వేష్యో భవతి భూతానాం స సాంత్వమిహ నాచరన్॥ 12-84-5(68114)
యస్తు సర్వమభిప్రేక్ష్య పూర్వమేవాభిభాషతే।
స్మితపూర్వాభిభాషీ చ తస్య లోకః ప్రసీదతి॥ 12-84-6(68115)
దానమేవ హి సర్వత్ర సాంత్వేనానభిజల్పితం।
న ప్రీణయతి భూతాని నిర్వ్యంజనమివాశనం॥ 12-84-7(68116)
ఆదదన్నపి భూతానాం మధురామీరయన్గిరం।
సర్వలోకమిమం శక్ర సాంత్వేవ కురుతే వశే॥ 12-84-8(68117)
తస్మాత్సాంత్వం ప్రయోక్తవ్యం దండమాధిత్సతాఽపి హి।
ప్రీతిం చ జనయత్యేవం న చాస్యోద్విజతే జనః॥ 12-84-9(68118)
సుకృతస్య హి సాంత్వస్య శ్లక్ష్ణస్య మధురస్య చ।
సంయగాసేవ్యమానస్య తుల్యం జాతు న విద్యతే॥ 12-84-10(68119)
భీష్మ ఉవాచ। 12-84-11x(5563)
ఇత్యుక్తః కృతవాన్సర్వం యథా శక్రః పురోధసా।
తథా త్వమపి కౌంతేయ సంయగేతత్సమాచర॥ ॥ 12-84-11(68120)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి చతురశీతితమోఽధ్యాయః॥ 84॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-84-1 అత్ర మంత్రమూలభూతే ప్రజాసంగ్రహణే విషయే॥
12-84-2 ఏకపదం యత్ర సర్వే గుణాః అంతర్భవంతి తదేవ కర్తవ్యం వస్తు। ప్రమాణం సంమతం॥
12-84-3 సాంత్వం నిష్కపటం ప్రియవచనం॥
12-84-5 నాభాషతే తూష్ణీమాస్తే। నాచరన్ అనాచరన్॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.